బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోట ఆంజనేయులు
విజేతలను అభినందించిన జూనియర్ సివిల్ జడ్జి కాసుల పావని నవగీతం,కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు శనివారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిశాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు స్థానిక కోర్టు ప్రాంగణంలో పోలింగ్శాం తియుతంగా నిర్వహించబడింది. సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు ఎం.డి. మెబీన్ పాషా, గోసికొండ సురేష్ సూర్యనారాయణ ప్రసాద్‌లు వెల్లడించారు.ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను అధికారులు అధికారికంగా ప్రకటించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తోట ఆంజనేయులు ఘన...