బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
నవగీతం,చొప్పదండి చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి మరియు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేస్తున్న ప్రజా సేవకు ఆకర్షితులై నేడు చొప్పదండి క్యాంప్ కార్యాలయంలో మండలంలోని రాగంపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు గసికంటి సోనియా కుమార్ (4వ వార్డ్ సభ్యురాలు) , గ్రామశాఖ మహిళ అధ్యక్షురాలు కవిత, 12వ వార్డ్ సభ్యులు అవుల శ్రీనివాస్, మావురాల ఎల్లమ్మ సాంగ్ ఫేమ్ ఉద్యమ కవి గాయకులు గసికంటి కుమార్,నాయకులు డి రాజయ్య, కె అనిల్, కె మహేష్, బి సురేష్, కె ప్రభాకర్, కె లక్ష్మణ్, డి.అంజయ్య,...