బిజెపి ఆధ్వర్యంలో మల్లికార్జున కార్గే దిష్టి బొమ్మ దహనం

నవగీతం, కోరుట్ల ప్రతినిధి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనీ తీవ్రవాది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐసీసీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే దిష్టి బొమ్మను కోరుట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు దహనం చేశారు.ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే వయసు ఎక్కువ కావడం తో మతి బ్రమించి మాట్లాడుతున్నాడని కాంగ్రేస్ పార్టీ జాతీయ ముఖ్య నాయకులు కార్గే నీ ఒక మంచి హాస్పిటల్ లో చూపించి చికిత్స చేయించి...