బిజెపి బీ-ఫామ్ లు సమర్పించిన నాయకులు

నవగీతం,మెట్ పల్లి: మెట్ పల్లి మున్సిపల్ సాధారణ ఎన్నికల సందర్భంగా మంగళవారం రోజున మెట్ పల్లి మున్సిపల్ బీజేపీ అభ్యర్థుల బీ-ఫాంలను బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ అమ్దాపూర్ రాజేశ్ , స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి , బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్  అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ తదితరులు నామినేషన్ స్వీకరణ కేంద్రంలో అందజేశారు.