బీఆర్ఎస్ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలి:

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లికి ఐటీ పార్క్,బస్సు డిపోఅభివృద్ధిలో తగ్గేదే లేదన్న ఎమ్మెల్యే విజయరమణారావు నవగీతం, పెద్దపల్లి: గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా, యువతకు సరైన ఉపాధి కల్పించకుండా కేవలం కాలయాపన చేస్తూ ప్రజలను వంచించిన ఆ పార్టీకి,ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే కనీస నైతిక హక్కు లేదని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘాటుగా విమర్శించారు .బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గోల్డెన్ తులిప్ బ్యాంకెట్ హాల్‌లో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావుతో...