బీజేవైఎం జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఇట్టేడి రాజు నియామకం

నవగీతం ,జగిత్యాల: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా  ఇట్టేడి రాజును  నియమిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు  రామచందర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కొండే గణేష్  కు, నిజామాబాద్ (ఇందూరు) పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, అలాగే జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి బాబు కు ఇట్టేడి రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని...