బీడీ కార్మికులకు ‘చేయూత’ ఆప్షన్ లేకపోవడంపై ధర్నా
మల్లాపూర్, ఆగస్టు 11,(నవగీతం):ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పెన్షన్లలో భాగంగా బీడీ కార్మికులకు సంబంధించిన చేయూత ఆప్షన్ అప్లికేషన్ ఫామ్ లో లేకపోవడం బాధాకరమని పేర్కొంటూ మల్లాపూర్ మండలానికి చెందిన బీడీ కార్మికులు మంగళవారం మండల కేంద్రంలోని భరతమాత కోడలి వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీడీ కార్మికులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న బీడీ పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అప్లికేషన్ ఫామ్‌లో బీడీ...