బోరుబావి నిర్మాణానికి భూమి పూజ
నవగీతం, మల్లాపూర్ : మల్లాపూర్ మండల కేంద్రంలో దుబ్బ గట్టు స్మశాన వాటిక రోడ్డు వద్ద కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మంజూరు చేయించిన నిధుల ద్వారా బోరుబావి నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ ఈ సందర్భంగా టెంకాయ కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్, ముత్యాల గంగరాజం, ముష్కరి రమేష్, ఎండీ షబ్బీర్, భుక్యా శేఖర్, మొరపు గంగారాజం, ఎనుగంటి కోరుట్ల...