బ్రాండ్స్ ఫిట్ మల్టీ బ్రాండ్ స్టోర్‌ను సందర్శించిన అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల, అక్టోబర్ 3,(నవగీతం) జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా ప్రారంభమైన బ్రాండ్స్ ఫిట్ మల్టీ బ్రాండ్ స్టోర్‌ను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్టోర్‌లో షాపింగ్ చేసి, నిర్వాహకులు అందించిన కూపన్‌ను ఫిల్ చేసి కూపన్ బాక్స్‌లో వేశారు. ఈ సందర్భంగా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, నూతనంగా ప్రారంభమైన బ్రాండ్స్ ఫిట్ మల్టీ బ్రాండ్ స్టోర్ ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించి,...