భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాలు నిర్వహించాలి

శాంతియుతంగా శోభాయాత్ర లు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి ధర్మపురి, రాయపట్నం గోదావరి నది తీరం వద్ద ఏర్పాట్ల పరిశీలన జగిత్యాల,సెప్టెంబర్22,(నవగీతం)  భక్తి శ్రద్ధలతో ధర్మపురి పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.ధర్మపురి పట్టణం లోని గోదావరి నది, రాయపట్నం గోదావరి నది వద్ద వినాయక నిమజ్జన వేడుకల కోసం మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక ఇతర శాఖల ఆద్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ బి....