భక్తునికి భగవంతునికి మధ్య వారిదిగా ఉండేది ఆలయ అర్చకులు.
అర్చకులపై కొండగట్టు ఈవో అమర్యాదగా ప్రవర్తించడం సరికాదు భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు నవగీతం,జగిత్యాల : భారత్ సురక్ష సమితి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు సామాజిక సమరసతా వేదిక జిల్లా అధ్యక్షుడు చిట్ల గంగాధర్ సురక్ష సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాయవాది అక్కినపల్లి కాశీనాథం మాట్లాడుతూ హిందూ మతానికి మూల స్తంభాలుగా, భక్తునికి భగవంతునికి మధ్య వారిదిగా ఉండి ఆలయ సాంప్రదాయాలను కాపాడే అర్చకులపై కొండగట్టు ఈవో శ్రీకాంత్ రావు అమర్యాదగా...