భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పొంగులేటి.
నవగీతం, వరంగల్ వరంగల్ జిల్లాలోని భద్రకాళి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలుచేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిఅనంతరం భద్రకాళి దేవాలయ అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ ప్రజలు, హన్మకొండ శాసన సభ్యులు రాజేందర్ రెడ్డి కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని శాస్త్రోత్తంగా మరింత వన్నె తెచ్చే విధంగా చేయాలని, మాడ వీధులు, ఆలయ వెడల్పు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు..ఆదిలాబాద్ నుండి భద్రాచలం...