భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా
టపాసులు పేల్చి స్వీట్స్ పంపిన చేసిన కోరుట్ల బీజేపీ పట్టణ శాఖ నవగీతం,కోరుట్ల ప్రతినిధి: అసెoబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సందర్బంగా కోరుట్ల పట్టణం లోని కార్గిల్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనూప్ రావు, ఓబీసి మోర్చా ఉపాధ్యాక్షుడు రుద్ర శ్రీనివాస్, హాజరయ్యారు ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షుడు కస్తూరి...