భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వితీయ బ్యాచ్ ప్రారంభోత్సవ వేడుకలు

నవగీతం, మెట్ పల్లి మెట్ పల్లి పట్టణంలోని అక్షర హైస్కూల్లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వితీయ బ్యాచ్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఏఎంసి చైర్మన్ కూనా గోవర్ధన్ మండల విద్యాధికారి మేకల చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారు మాట్లాడుతూవిద్యార్థులు క్రమశిక్షణ దేశభక్తి సంఘ సేవ మంచి అలవాట్లు నేర్చుకోవాలని ఇలాంటి ట్రైనింగు మూలాలు పెద్దలపట్ల గౌరవం ఉపాధ్యాయుల పట్ల గౌరవం నేర్పి పెంచుతుందని ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్క విద్యార్థిని ట్రైనింగ్ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో...