భేటీ బచావో బేటి పడావో పై అవగాహన
నవగీతం, మల్లాపూర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ మండలం వేంపల్లిలో గురువారం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో అవగాహన కల్పించారు. ఈ అవగాహనకు వేంపల్లి ,వెంకటరావు పేట గ్రామల సర్పంచులు గ్రామపంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోస్టల్ శాఖ అధికారులు మాట్లాడుతూ సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి వివరించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవాలని, పోస్టల్ శాఖలో ఇన్సూరెన్సులు గురించి అవగాహన కల్పించి గ్రామ ప్రజలకు చేరవేయాలని అన్నారు.ఈ...