మత శిశు ఆటో స్టాండ్ వద్ద గణతంత్ర వేడుకలు
జిల్లా రవాణా శాఖా అధికారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ నవగీతం,జగిత్యాల: గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని సోమవారం జిల్లా రవాణా శాఖా అధికారి చేతుల మీదుగా జగిత్యాల మత శిశు సంక్షేమ దవాఖాన ఆటో స్టాండ్ ఆవరణలో డిటిఓ శ్రీనివాస్ జాతీయ పతాకవిష్కరణ చేశారు. కార్యక్రమం అనంతరం డిటిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రైవర్ అంటే ఒక సమాజ సేవకుడు తాము చేసే వృత్తి సక్రమంగా చేయాలనీ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయరాదని తప్పనిసరిగా అన్ని పత్రాలు మరియు ప్రతి డ్రైవర్ తమ యూనిఫామ్ ధరించాలని...