మనువాదాన్ని వ్యతిరేకిద్దాం..మహిళాల హక్కులపై పోరాడుదాం
నవగీతం,వైరా: మహిళల అభ్యున్నతికి అవరోధంగా ఉన్న మనువాదాన్ని వ్యతిరేకిద్దామని, మహిళల హక్కుల కోసం ఐక్యంగా పోరాడుదామని ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మనువాద ప్రతులను బోగి మంటల్లో వేసి దగ్దం చేశారు. అనంతరం ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి తోట కృష్ణవేణి అద్యక్షతన జరిగిన సభలో...