మల్యాల లో బిజెపి సంబరాలు

నవగీతం, మాల్యాల: భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో మూడు రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేసినందున బిజెపి మల్యాల మండల శాఖ గాజుల మల్లేశం ఆధ్వర్యంలో స్థానిక మల్యాల అంగడి బజార్లో మరియు బ్లాక్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం ముందు టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేశారు. అధ్యక్షులు గాజుల మల్లేశం మాట్లాడుతూ మోడీ అమిత్ షా నాయకత్వంలో పశ్చిమబెంగాల్లో జెండా ఎగరవేయడం ఆనందదాయకమన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు డబల్ ఇంజన్ సర్కార్ కు మద్దతు ఇచ్చారు. నరాంతక పాలనను అంత ముట్టించి జాతీయ...