మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేసిన జువ్వాడి కృష్ణారావు
వివో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ నవగీతం,మల్లాపూర్: మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ మల్లన్న స్వామి జాతర కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివో మహిళా సంఘం భవన నిర్మాణానికి ఏఎంసీ చైర్మన్ పుష్పలత నర్సయ్య, సర్పంచ్ పద్మ నర్సయ్య తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి మాట్లాడుతూ మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి సంఘ భవనాలను నిర్మిస్తూ,...