మల్లాపూర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

మల్లాపూర్,ఆగస్టు18(నవగీతం): మల్లాపూర్ మండల కేంద్రంలో మల్లాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షులు ముద్ధం శరత్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంఘం మండల అధ్యక్షులు బండి లింగస్వామి గౌడ్, ముద్ధం సత్యనారాయణ గౌడ్, పెరుమాండ్ల అర్జున్, గొట్టిపడత సత్యం, ఆలాల నరసయ్య, గొట్టిపడత లక్ష్మీరాజం, పెరుమాండ్ల నవీన్, నాగుల నారాయణ, బండి...