మల్లాపూర్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
అధ్యక్షుడిగా సభావత్ మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా బద్దం శ్రీనివాస్ రెడ్డి మల్లాపూర్, అక్టోబర్ 27 (నవగీతం): మల్లాపూర్ మండల టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రెస్ క్లబ్ నూతన కమిటీని మంగళవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి. మండల అధ్యక్షుడిగా సభావత్ మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బద్దం రాంచందర్ రెడ్డి, కోశాధికారిగా సింగిరెడ్డి...