మల్లాపూర్ లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి
నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మల్లాపూర్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూల మాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ..జాగ్జీవన్ రామ్ స్వతంత్రనంతరం స్వయంపాలనలో దేశ ప్రగతిలో పాలు పంచుకున్న గొప్ప వ్యక్తి అని దళిత,బహుజన వర్గాలకు ఆర్థిక, రాజకీయాల్లో సామాజిక న్యాయం దక్కినప్పుడే బాబు జాగ్జీవన్ రామ్ కు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్...