మల్లాపూర్ లో పల్స్ పోలియో కార్యక్రమం
నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: మల్లాపూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో పల్స్ పోలియో కార్యక్రమం గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు ప్రారంభించారు.ఈ సందర్బంగా మేజర్ గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో వ్యాధి రాకుండా నిరోధించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక బృహత్తర కార్యక్రమమే "పల్స్ పోలియో"అని అన్నారు. వైద్యాధికారి డాక్టర్ వాహిని రావు మాట్లాడుతూ..మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా 32 బూతులు లో 4970 పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని...