మహాప్రస్థానం తరహాలో స్మశాన వాటిక అభివృద్ధి
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: మహాప్రస్థానం హైదరాబాద్ తరహాలో జగిత్యాల పట్టణంలోని శ్రీ సత్య హరిచంద్ర స్మశాన వాటికను అభివృద్ధి చేయడం జరుగుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడించారు. జగిత్యాల పట్టణ గొల్లపల్లి రోడ్ లో గల సత్య హరిచంద్ర స్మశాన వాటికలో రోటరీ, ఆపి రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం,పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా ఆపి రూటరీ...