మహిళల అభివృద్ధి తోనే సమాజం అభివృద్ధి : జువ్వాడి కృష్ణరావు

నవగీతం, మల్లాపూర్: మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతేనే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలో గురువారం రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న మూడు వివో ఏ భవనాలకు స్థానిక సర్పంచ్ పెంట సౌజన్య శ్రీనివాస్, మల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అంతడుపుల పుష్పలత నరసయ్య తో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మహిళాలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందితేనే సమాజం బాగుపడుతుందని అభివృద్ధి...