మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత హెల్త్ క్యాంపు

క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై అవగాహన సదస్సు నవగీతం, జగిత్యాల ప్రతినిధి: మహిళలలో వచ్చే రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్‌ను ముందస్తుగా ఏవిదంగా గుర్తించడం ఈ యొక్క క్యాన్సర్‌ లు రావడానికి గల కారణాలు, క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన హెచ్ పి వి వ్యాక్సినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల వారి సహకారంతో ఆదివారం స్థానిక ఐ యం ఏ హాల్ లో జిల్లాలో మహిళా పోలీస్ సిబ్బందికి అవగాహన సదస్సు, హెల్త్ క్యాంప్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి...