navageetam.com
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 5:40 pm Digital Edition : NAVAGEETAM

మాజీ జడ్పిటిసి ని పరామర్శించిన నాయకులు

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ నానం రాజారెడ్డి కొద్దిరోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్నా సందర్భంగా వారిని టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు పరమర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు వారితో  మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,వేంపల్లి ఉప సర్పంచ్ రోడ్డ హారిక రాజు,టీపీసీసీ ఫిషర్మన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్భుదిన్ పాషా,వెంకట గిరి,కల్లెడ గంగాధర్ తదితరులు ఉన్నారు.