మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బుజ్జగింపులు షురూ….
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్న మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి..జీవన్ రెడ్డితో అల్పాహారం చేస్తూ ముచ్చటిస్తున్న మంత్రులు, నాయకులు.మీడియాను లోపలికి అనుమతించకుండా మంత్రుల రహస్య చర్చలు.. జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఆయన నివాసానికి చేరుకుని కీలక చర్చలు జరిపారు....