మార్కండేయ స్వామి జయంతి, వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు
నవగీతం, కొడిమ్యాల కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని శ్రీ శివభక్త మార్కండేయ, శ్రీ ఆంజనేయ, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సన్నిధానంలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి. శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఉదయం 7.45 గంటలకు ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8.05 గంటలకు శ్రీ శివభక్త మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శత కుంభాభిషేకం శాస్త్రోక్తంగా జరిపారు. మధ్యాహ్నం 12.05 గంటలకు...