మా అవసరం మీ అదృష్టం అంటూ భారీ దందా

లక్కీడ్రా పేరుతో భారీ మోసం..ఇద్దరిపై కేసు నమోదు నవగీతం, జగిత్యాల/వెల్గటూర్: అమాయక ప్రజలకు ఆశ చూపి,లక్కీడ్రా పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తుల పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం ధర్మపురి సీఐ ఎలపాటి రామ్ నర్సింహారెడ్డి వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో సీసీఎస్ సీఐ ఎం.శ్రీనివాస్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం..జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండలానికి చెందిన కట్ట రమేష్,కళ్లెం...