మా ఓట్లు కావాలి.. సీట్లు ఇవ్వరా…!
రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్న గౌడ సంఘాలు పెద్దపల్లి గౌడ జేఏసీ డిమాండ్ నవగీతం,పెద్దపల్లి: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని పెద్దపల్లి నియోజకవర్గ గౌడ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.ఆదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో గౌడ సంఘం జేఏసీ నియోజకవర్గ అధ్యక్షులు బాలసాని వెంకటేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌడ సంఘాల జేఏసీ నాయకులు బొబ్బిలి రాజమౌళి గౌడ్,పడాల కొమరయ్య గౌడ్,బాలసాని వెంకటేష్ గౌడ్,పడాల సతీష్ గౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపాలిటీలో తమ...