మా కుల వృత్తులకు అన్యాయం చేయొద్దు..

ఎంపీడీవో కు వినతిపత్రం అందజేసిన వడ్డెర కులస్తులు నవగీతం,మల్లాపూర్: మల్లాపూర్ మండలం వడ్డెర కులానికి చెందిన యువకులు తమ కులానికి అన్యాయం చెయ్యొద్దంటూ మల్లాపూర్ ఎంపిడిఓ  శ్రీకాంత్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మేము గత 70 ఏళ్లుగా మా కులవృత్తి తో రాళ్ళు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నామని అయితే ఇప్పుడు ప్రభుత్వం ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ ద్వారా మాకు చెందాల్సిన పనిముట్లైన టూల్స్, జనరేటర్, స్కూటీలు తుర్క కాశ ముస్లిం వర్గాలకు సబ్సిడీ అందచేస్తుందని దీనివలన వడ్డెర కులానికి చెందినవారు తీవ్రంగా...