ముత్యంపెట్ చెక్కర కర్మాగారం తెరిపించకపోతే భారీ ఆందోళన
బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి నవగీతం,మల్లాపూర్: మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గోపిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం చెరుకు రైతుల సమస్యల పరిష్కారం కోసం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని మల్లాపూర్ నుంచి ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఆ పాదయాత్ర ముగిసి సంవత్సరం పూర్తయినా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు...