మునీరాబాద్ వేదికగా టీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవిత

టీఆర్ఎస్ తో ప్రజలకు అమ్మనై పాలన అందిస్తా. కేసీఆర్ ఆత్మలేని మరబొమ్మ.. ఆయన గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో బందీ అయ్యాడు. పసుపు,నీలం, ఆకుపచ్చ రంగుల్లో పార్టీ జెండా. నవగీతం, హైదరాబాద్: అమ్మనై తెలంగాణ ప్రజలకు పరిపాలన అందిస్తానని కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణం (అద్వయ కన్వెన్షన్)లో శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీని ప్రకటించారు. కర్కోటక, రాక్షస రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమేసేందుకు టీఆర్ఎస్ పాంచజన్యాన్ని పూరిస్తున్నానని అన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన...