మున్సిపల్ ఎన్నికలకు అందరు సిద్ధంగా ఉండాలి –కలెక్టర్

రాష్టంలో 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జిల్లాలో 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు నవగీతం,జగిత్యాల: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 116 మున్సిపాలిటీలకు 07 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార...