మున్సిపల్ ఎన్నికలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

నవగీతం, మెట్ పల్లి తెలంగాణ రాష్ట్ర 2వ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన షెడ్యూల్ ప్రకారం తేది: 01-01-2026 రోజున వార్డుల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను మున్సిపల్ కార్యాలయం నోటీసు బోర్డు యందు ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి ముసాయిదా ఓటర్ల జాబితా పై ఏమైనా అభ్యంతరాలను తెలుపుటకు గాను ఎన్నికల కమిషన్ తదుపరి షెడ్యూల్ ప్రకారం తేదీ: 05-01-2026 రోజున ఉదయం 11:00 గం" లకు మున్సిపల్ కార్యాలయంలో నమోదు కాబడిన అన్ని రాజకీయ పార్టీల...