మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంటాం
మెట్ పల్లిలో బీజేపీలో భారీ చేరికలు నవగీతం,మెట్ పల్లి: భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారని, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంటామని బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు అన్నారు. మంగళవారం సాయంత్రం మెట్ పల్లి పట్టణంలోని పలు వార్డులకు చెందిన నాయకులు బీజేపీ పార్టీలో చేరారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెండో వార్డు నుంచి యామ రాధ, ఏడో వార్డు...