మున్సిపల్ ఎన్నికల్లో జాతీయ పార్టీ హవా

పది స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ చెరో ఆరు స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నలుగురు స్వతంత్ర అభ్యర్థుల విజయం మున్సిపల్ చైర్మన్ పై బీజేపీ గురి..?? నవగీతం, జగిత్యాల ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిన బీజేపీ తన హవా చూపించింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీలో ఏకంగా 10 స్థానాల్లో ఘన విజయం సాధించి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతోంది. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కంటే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఏకంగా 10 స్థానాల్లో...