మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలి.
జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు నవగీతం,జగిత్యాల జగిత్యాల పట్టణంలోని ఉమాశంకర్ గార్డెన్స్ లో జగిత్యాల నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు తో కలిసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ డా. బోగ శ్రావణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోబోతున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం...