మున్సిపల్ ఎన్నికల్లో ‘మున్నూరు కాపు’ల హవా…
వార్డు కౌన్సిలర్లుగా ఎనిమిది మంది ఘన విజయం మున్సిపల్ లోని 26 సభ్యుల్లో మెజారిటీ సభ్యులు వీరే మున్నూరు కాపులకు కలిసొచ్చిన బీసీ రిజర్వేషన్ అంశం నవగీతం, జగిత్యాల ప్రతినిధి : ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెట్ పల్లి పరిధిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. బీసీ రిజర్వేషన్ల కోటాలో భాగంగా తమకు కేటాయించిన స్థానాల్లోని 8 స్థానాల్లో ఘన విజయం సాధించారు. మెట్ పల్లి మున్సిపల్ లో మొత్తం 26 వార్డులకు గాను 9 వార్డులు...