ఓట్ల లెక్కింపుకు పటిష్ట బందోబస్తు

450 పోలీసులతో నిఘా విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    నవగీతం, జగిత్యాల ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 450 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం అయిన ఎస్ కె ఎన్ అర్ డిగ్రీ కాలేజీ వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత...