మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి:ఎస్పీ అశోక్ కుమార్

ఎన్నికలు నిర్వహణకు 900మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీ లలో 144 సెక్షన్ అమలు నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు,సిబ్బందితో జిల్లా కేంద్రం లొని బి ఎల్ ఎన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల విధులకు సంబందించి పోలీసు...