మున్సిపల్ ఎన్నికల విజేతలు వీరే

ధర్మపురిలో అధికార పార్టీ క్లీన్ స్వీప్ కోరుట్లలో 17 స్థానాలతో కాంగ్రెస్ మున్సిపల్ కైవసం జగిత్యాలలో ఇండిపెండెంట్ ల హవా మెట్ పల్లిలో బీజేపీకి 10 స్థానాలు రాయికల్ లో బీజేపీకి 5 స్థానాలు నవగీతం, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించి క్లీన్ స్వీప్ కొట్టేసింది. జగిత్యాలలో స్వతంత్ర అభ్యర్థుల హవా కొనసాగింది. కోరుట్లలో కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలిచింది. మెట్ పల్లిలో బీజేపీ...