మున్సిపల్ చైర్మన్ గా మైలారపు లింబాద్రి ఎన్నిక

నవగీతం, మెట్ పల్లి: మెట్ పల్లి మున్సిపాలిటీలో సోమవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో రసవత్తర రాజకీయం  జరిగింది. అనూహ్యంగా బిజెపి కౌన్సిలర్ మద్దతుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ మైలారపు లింబాద్రి చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా ఒకటో వార్డు కు చెందిన ఓంకార్ నవీన్ ఎన్నికయ్యారు. పట్టణంలోని 26 వార్డులలో పది బిజెపి గెలుపొందగా, ఆరు కాంగ్రెస్, ఆరు బిఆర్ఎస్, నలుగురు ఇండిపెండెంట్ లు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుండి మైలారపు లింబాద్రి చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్...