మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగరాలి
బీజేపీ కార్నర్ మీటింగ్ లో డాక్టర్ రఘు సమావేశాలకు వందలాదిగా తరలివచ్చిన జనం నవగీతం,మెట్ పల్లి : ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇచ్చి అభివృద్ధికి ప్రజలు కలిసికట్టుగా నడవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్నర్ మీటింగ్ లో భాగంగా శుక్రవారం మెట్ పల్లిలోని 4, 5, 6, 7, 8, 9, 10, 20వ వార్డుల్లో బహిరంగ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్...