మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా రుద్ర సుజాత

పలువురిని అభినందించిన డాక్టర్ అనుప్ రావు నవగీతం, కోరుట్ల ప్రతినిధి: కోరుట్ల మునిసిపల్ ఫ్లోర్ లీడర్ గా రుద్ర సుజాత, పార్టీ విప్ గా కలాల సాయి చంద్ రాధ ,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఇందూరి తిరుమల వాసు, సెక్రటరీ గా గూగులొతి శ్రీకాంత్ ను నియమించినట్లు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రరావు తెలిపారు ఈ నియమకానికి సహకరిoచినా రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్ర రావుకి, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్.అనూప్ రావు ,జిల్లా అధ్యక్ష్యలు డాక్టర్...