మున్సిపల్ వార్డ్ రిజర్వేషన్లు శాస్త్రీయంగా రొటేషన్ పద్ధతిలో ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా చూడాలి..
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి నవగీతం,జగిత్యాల జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ కి జగిత్యాల మున్సిపల్ వార్డ్ విభజన మరియు ఓటర్ డి-లిమిటేషన్ గురించి వార్డు సరిహద్దుల గురించి కలెక్టర్ కి వినతి పత్రం అందించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి ఈ సందర్భంగా బోగ శ్రావణి మాట్లాడుతూ జగిత్యాల మున్సిపల్ లో 50 వార్డులను ఏర్పాటు చేయడంతో ప్రతి వార్డుకు ఒక సరిహద్దు అనేది ఏర్పాటు చేయడం జరిగింది....