మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని మాల వర్గానికి ఇవ్వాలి
మాల సంఘాల జేఏసీ జనరల్ సెక్రెటరీ బిట్లుగు కార్తీక్ నవగీతం, మెట్ పల్లి టౌన్ : మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని మాల వర్గానికి ఇవ్వాలని మెట్ పల్లి మాల సంఘాల జేఏసీ జనరల్ సెక్రెటరీ బిట్లకు కార్తీక్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బాగా 13వ వార్డు, 16వ వార్డు, నాలుగో వార్డ్ ఎస్సీలకు కేటాయించడం జరిగిందని, మాల సామాజిక వర్గానికి వైస్ చైర్మన్ పదవిని ఇవ్వాలని అన్నారు. మెట్...