మూడు చేతిపంపులకు మరమ్మతులు..
ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన గ్రామ పంచాయతీ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి – సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మల్లాపూర్, నవంబర్ 3 (నవగీతం): మల్లాపూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూడు చేతిపంపులకు మరమ్మతులు చేయించారు. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమారెడ్డి, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. గ్రామంలోని 14వ వార్డు, ఎస్సీ కాలనీ, ఎస్టీ...