మృతదేహాన్ని త్వరగా తెప్పించిన మనోజ్
అభినందించిన గ్రామస్తులు నవగీతం, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చెప్పాల నాగయ్య (S/o రాజ గంగారం) దుబాయ్‌లో హార్ట్ ఎటాక్‌తో మృతిచెందిన విషయం తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తిమ్మాపూర్ సర్పంచ్ బాస శ్రావణ్ కి తెలియజేయగా, ఆయన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-కన్వీనర్ కట్ట మనోజ్ యాదవ్ సమాచారం అందించారు.కట్ట మనోజ్ యాదవ్ గంగుల మురళీధర్ రెడ్డి తో కలిసి ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా, అధికారులు వెంటనే కేవలం కొన్ని...